** YSR Vardhanthi Across The World. కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత. నల్ల బియ్యంతో గుండెజబ్బులు దూరం !. USA - Thakita Thakita. Tax services. అయ్యారే" అనిపించేనా?. వందలాదిమందికి ఉపాధి దొరుకుతుందనే.. వరుసగా సినిమాలు! _నాగార్జున అక్కినేని. Rupee up 23 paise against dollar. తిరుమలకు కాలినడకు మార్గం మూసివేత. ఒకే రోజు 111కేసులలో తీర్పు. 5 revenue boosters for Desi IT cos.
Latest News
AP Govt.
Sports
Articles
NRI
Gossips
Latest News
Business
Andhra Pradesh
India
International
Science
Greetings
Awards
Festivals
కవితలు
Interview
Photo Feature
Film Review
IT
కామన్వెల్త్ అంబాసిడర్ గా అమితాబ్ కు చుక్కెదురు ... నైనా కు చాన్స్

Telugu Online(TOL)- Sports News- July.29.2010:2010 అక్టోబర్‌లో జరగనున్న ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌కు ఆరుగురు బ్రాండ్ అంబాసిడర్ల పేర్లను కామన్‌వెల్త్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రకటించింది. ఈ జాబితాలో బ్యాడ్మింటన్ సంచలనం సైనా నెహ్వాల్, ఒలింపిక్ కాంస్య పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బ్రిందా, ఏస్ షూటర్ సమ్రేష్ జంగ్, ఒలింపిక్ కాంస్య పతక విజేత విజయేందర్ కుమార్, మహిళా బాక్సర్ ఎమ్సీ మేరీ కోమ్‌ లు ఉన్నారు. అక్టోబర్ 3 నుంచి 14 వరకు జరుగనున్న కామన్వెల్త్ క్రీడా కార్యక్రమాలకు వీరు  బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతారని సీడబ్ల్యూజీ మంగళవారం తెలిపింది.



1982లో జరిగిన ఏసియన్ గేమ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరును ఏఏఐ అధ్యక్షుడు వీకె మల్హోత్రా ప్రతిపాదించగా.. ఆర్గనైజింగ్ కమిటీ ప్రతిపాదనను తిరస్కరించింది. ఢిల్లీ గేమ్స్ కోసం నటుల్ని కాకుండా యువ ఆటగాళ్లను మాత్రమే అంబాసిడర్లుగా నియమించాలని కామన్వెల్త్ గేమ్స్2010 ఛైర్మన్ సురేష్ కల్మాడీ నిర్ణయించి ప్రకటించిన నేపధ్యంలో ఈ మార్పు జరిగింది. ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం సాధించిన సైనా నెహ్వాల్‌ను మంగళవారం పార్లమెంట్ అభినందించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సైనా నెహ్వాల్.. భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లను గెలవాలని ఆకాంక్షించింది.

Related Links

•  YSR Vardhanthi Across The World

•  ఎవరున్నా లేకున్నా జనబలమే మిన్న: జగన్

•  విజయమ్మకు రోశయ్య సానుభూతి లేఖ

•  న్యూజిలాండ్ లో భూకంపం భారీ ఆస్తి నష్టం

•  యాహూ సెర్చ్ ఇంజన్ టాప్ టెన్ జాబితా లో సోనియా,జగన్

•  కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత

•  తిండి.. బట్ట.. రొమాన్స్!

•  చెక్ బౌన్స్ కాంట్రవర్సీ‍లో "కొమరం పులి"

•  వైభవోపేతంగా రజనీ తనయ వివాహం!

•  ప్రకాశంలో ప్రారంభమైన ఓదార్పు

Latest news

•  ఆనంద్‍కు అవమానం!

•  క్రికెట్ ప్రపంచంలో అతడో అద్భుతం

•  కామన్వెల్త్ అంబాసిడర్ గా అమితాబ్ కు చుక్కెదురు ... నైనా కు చాన్స్

•  మహేంద్రుడి వివాహ సందడి... ప్రెస్సుకి దక్కని దర్శన భాగ్యం

•  ధోనీ పెళ్ళి కుదిరింది .. రహస్యంగా నిశ్చితార్థం

•  సైనాకు 25 లక్షల నజరానా!

•  ఐ.పి.ఎల్ తాత్కాలిక చైర్మన్ గా చిరాయు అమిన్

•  సానియా పెళ్ళిపై దేశంలో నిరసనలు !

•  ప్రస్తుతానికి పెళ్ళి ఆగింది !

•  పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ షోయబ్ తో కుదిరిన సానియా పెళ్ళి !

Head Lines
eSeva|| Food|| Grocery|| Tourism|| Travel|| Yoga|| Contact us|| Advertise|| Contribute|| FeedBack
Contact: CEO - venu@teluguonline.net, editor@teluguonline.net 
Copyright © 2009-2010www.teluguonline.net. All rights reserved.
No part of this site should be used in any other media without prior permission.
IT & Technical support by - Krify