** తండ్రి బాటలో తనయుని ప్రసంగం. Dr.YSR Vardhanthi- APINOC, New york. నల్ల బియ్యంతో గుండెజబ్బులు దూరం !. USA - Thakita Thakita. Tax services. కత్తి యుద్ధం !. వందలాదిమందికి ఉపాధి దొరుకుతుందనే.. వరుసగా సినిమాలు! _నాగార్జున అక్కినేని. Rupee up 23 paise against dollar. తిరుమలకు కాలినడకు మార్గం మూసివేత. ఒకే రోజు 111కేసులలో తీర్పు. 5 revenue boosters for Desi IT cos.
Latest News
AP Govt.
Sports
Articles
NRI
Gossips
Latest News
Business
Andhra Pradesh
India
International
Science
Greetings
Awards
Festivals
కవితలు
Interview
Photo Feature
Film Review
IT
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షురూ

Telugu Online(TOL)- India news - July.26.2010: సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపకం, ఇతర ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో ఉమ్మడి పోరాటానికి ప్రతిపక్షాలన్నీ సమాయత్తం వర్షాకాల సమావేశాలు యుద్ధవాతావరణాన్ని తలపించనున్నాయి. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్తంభింపజేసేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను ఈసరికే సిద్ధం చేసుకున్నాయి.



మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుతో పాటు దానిని సందర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నామా నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధుల పట్ల మహారాష్ట్ర పోలీసులు దురుసుగా వ్యవహరించి తీరుపై కూడా ఉభయ సభల్లో అలజడి రేగనుంది.


 

 అన్ని రాజకీయ పక్షాల నాయకులతో లోకసభ స్పీకర్ మీరాకుమార్ ఆదివారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు.

Related Links

•  తండ్రి బాటలో తనయుని ప్రసంగం

•  సంచలనాత్మకమైన ప్రభుత్వ ఆదేశాలు

•  ఉఫ్ అంటే ఎగిరిపోతారు జాగ్రత్త !

•  మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటన ఖరారు

•  ఎలా బతికామన్నదే ముఖ్యం: జగన్

•  జగన్ ఓదార్పుపై చంద్రబాబు చిరాకు

•  Dr.YSR Vardhanthi- APINOC, New york

•  సినీ హీరోల తెలంగానం !!

•  Photo Gallery: Dr.YSR Vardhanthi in Los Angeles,CA

•  జ"గన్" మాటల తూటాలు

Latest news

•  మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటన ఖరారు

•  యాహూ సెర్చ్ ఇంజన్ టాప్ టెన్ జాబితా లో సోనియా,జగన్

•  వైభవోపేతంగా రజనీ తనయ వివాహం!

•  నాలుగోసారి పార్టీ సారథ్యం చేపట్టిన సోనియా

•  నిరాడంబరంగా ప్రకాష్ రాజ్ పెళ్ళి

•  మాజీమంత్రి ధరూర్ పెళ్లైంది

•  చర్చలకొసం షరతులు విధించిన కిషన్ జీ

•  కాశ్మీర్ కంటే తెలంగాణ సమస్యే తీవ్రమట !!

•  రోబో చేతులు మారింది !

•  30 కోట్లు పలికిన "రోబో" !

Head Lines
eSeva|| Food|| Grocery|| Tourism|| Travel|| Yoga|| Contact us|| Advertise|| Contribute|| FeedBack
Contact: CEO - venu@teluguonline.net, editor@teluguonline.net 
Copyright © 2009-2010www.teluguonline.net. All rights reserved.
No part of this site should be used in any other media without prior permission.
IT & Technical support by - Krify